తెలంగాణ ఉద్యమం కోసం మా ప్రాణలు యైన అర్పిస్తాం, 'క్విట్ తెలంగాణ" తో త్రీవతరం చేస్తం అంటు సంచలన ప్రకటన
610 జున్ లోపల అమలు జరగ పోతె ఇక రోడ్ల మీదనె ఉద్యమాని చేస్తం,
తెలంగాణ లో ఆంధ్ర వస్తువులను నిషేదించాలాని అంటు పిలుపు ఇచ్చారు, తెలంగాణ కు ఆంధ్ర నయ వంచకుల వల్ల మరో సారి స్వాతంత్ర పొరాటం చేయవలసి వచ్చింది, ఎలాంటి పరిస్థులనుయైన ఎదురు కొనటానికి సిద్దం గా ఉండాలని , ఆంధ్ర మీడియా రంగం ప్రధాన సమస్య గా మారింది అని , ప్రత్యన్యాలను త్వరగా ఎర్పర్చుకొవాలని
No comments:
Post a Comment