పి.జనార్దన రెడ్డి మృతితో ....ఖైరతాబాద్‌లో విషాదఛాయలుసోనియా, వైఎస్ దిగ్భ్రాంతి !!మిన్నంటిన అభిమానుల ఆగ్రహజ్వాలలుపరిస్థితి ఉద్రిక్తం.
హైదరాబాద్, డిసెంబర్ 28 : ఖైరతాబాద్ ఎమ్మెల్యే పి.జనార్దన రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. జువెల్ గార్డెన్స్ ప్రాంగణంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటీన మినిస్టర్ రోడ్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే 11.30 గంటలకు జనార్దన రెడ్డి కన్నుమూశారు. పి. జనార్దాన్ రెడ్డి హఠాన్మరణంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. జనార్దన్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు శోకసంధ్రంలో మునిగిపోయారు.
వివరాలు
పోరాట దురంధరుడు పిజెఆర్
జనార్దనరెడ్డి హఠాన్మరణంతో ఉద్రిక్త పరిస్థితులు
సోనాబాయ్ దేవాలయంలో చోరీ
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
ఉగ్రవాదుల దౌష్ట్యానికి బెనజీర్ భుట్టో బలి
ఓయూలో వేర్వేరుగా విద్యార్థి సంఘాల ఆందోళన
జువెనైల్ హోమ్ నుంచి 20 మంది పరారీ
నీలోఫర్ నుంచి అరుదైన శిశువుల డిశ్చార్జి
గాంధీభవన్‌లో కాంగ్రెస్‌పార్టీ వ్యవస్థాపక వేడుకలు
హైకోర్టుకు సంక్రాంతి సెలవులు
మందకృష్ణపై కోర్టు ధిక్కారం కేసు
ఎగ్జిబిషన్ కోసం సిద్ధమవుతున్న 'నాంపల్లి' మైదానం
నివ్వెర పోయిన నగరం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment