ఖైరతాబాద్ ఎమ్మెల్యే పీ.జే.ఆర్.ఈ రోజు ఉదయం 11:30 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. ఈయన వయస్సు59 సంవత్సరాలు.జువెల్ గార్డెన్స్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో పాల్గోనేందుకు ఆయన కారు లో వచ్చారు.గేటు దిగుతుండాగా చెమటలు పట్టి ఒళ్లు చల్లబడి సృహ తప్పి పడిపోయాడు. వెంటనే దగ్గర లో వున్న కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.అక్కడ అతను గుండెపోటు తో పడిపోయాడని గుర్తించిన సిబ్బంది ఆపరేషన్ కు ఏర్పాట్లు చేస్తూండాగానే ఆయన తుది శ్వాస విడిచారు.ఈ విషయం తెలియగానే పార్టీలో విషాదం అలముకుంది. .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment