Thursday, June 21, 2007

K.Srinivas







5 comments:

ramesh said...

it is nice critique.

ravi said...

KCR ku samskaram leedanukuntee mari meeku unnada ? veere prantham meeda padi dochukuntu vellamantee maryada kaavala ? sare eppudu cheputunnam maryadaga vellandi. meevalla udyogalu kolpoyina telangana yuvakulu sahanam kolpokamundee vellandi.

Unknown said...

telangana lo putti akkade perigina vaalundharu perishudhula, varilo dhongalu rela? kaavalante narendhrani adagandi andhari jaathakaalu aayana dhaghara unnai.

ravi meeru emi chadhuvukonnaru, meekunna qualificationki a job ithe baghuntadhe?

venakatiki meelaage bjp vaalu elage annaru mothum desam antha thagaladi poyindhi...desamlo entha mandhi moorkulu unnaro meeku ardhum ayye undavachu. emi sadhincharu vaalu? aa papum kattukonna evaru sukamga bhathakaru, musalithanumlo nana bhadhalupadi chastaru. telanganalo andhra vaalanadherini tharime kodathanantunnadu kcr.. can he take Responsibility.
mandela 22 years jail lo unnadu aayana thaluchukonte precident ayyaka akkada unna tellavaal andhrani champayagaladu , kaani aayana ala cheyaledhu endhukante he has knowledge. do you have?

prathyeka telanga kosam meetings ki velle vaalalo 80% illiterates.
prathyeka telanga ragaane andhariki udhyogalu vachestayaa? government udhyogam raavalante mundhu chadhuvu kovaale, tarvatha devuni daya. tendi vunna lekapoyina, jubbu unna, kattu kovataniki batta unna leka poyina, chadhuvukomani cheppe vallu unna leka poyina chadhuvu kovali, alanti vaalu entha mandhi unnaru? tharvaatha jobs. desam lo chadhuvukonna andhariki jobs unnaya?
ravi
telangana mosapoyindhe ante ela? mukyamga mankunna leaders moorkulu. sodhi gaalu. vere desaalo indians entha mandhe unnaru, vaalandharini tharimi kodathe neeku ela untadhi? can you imagine? neeku manasu unadhi kada.

nejaithi undali. eppudu manakunna leaderslo vakkarini choopenchu nejaithe unnavaalni. vakkokkaleki 50 years paine untai. andharu sollugaalu. vaalaki pani pataledhu mariyu panikimaalina vallu.
they dont have knowledge.

Telangana is our state said...

musఫ్రియ తెల ంగాణ వాదులకు,
శ్రీరమణ వంటి పత్రికారచయితలకు మన శ్రీనివాస్ వంటి తెలంగాణ్ జర్నలిస్టులే సరైన సమధానమ్ చెప్ప్గగలరని టిడి ఫ్్ చర్చల్లో ఆయన రచన చదవక ముందే రాశాను . రమన వంటి వారు చేస్తున్న కొందరి వితండవాదాలు చేస్తున్నవారికి అర్ధమ్ కావడానికి నేను మరికొంత జత చేస్తున్నాను . నిజాం కాలంలో ఆంధ్ర రైతులను (వ్యవసాయ పరిజ్ఞానం కూడా అప్పటికే వారిలో ఎక్కువ ఉంటే ఉండవచ్చు)ప్రాజెక్టు కాలువల క్రింద అనుభవం ఉన్న కారణంగా పిలిపించి ఉండవచ్చు.నిజాం సాగర్ ప్రాజెక్టు క్రింది రైతులకు శిక్షణ కొరకు అట్ల వచ్చిన వారు ,అదేకాలం లో అక్కడి పరిస్థితులు తమ వ్యాపార,వాణిజ్యాలకు అనుకూలంగా ఉన్నాయని భావించి తరువాతకాలం లో అక్కడ స్థిరపడిఉంటారు. అదికూడా మనం తప్పుపట్టడం లేదే!
ఇక మరోవిషయం ఏమిటంటే ఇప్పుడు ఎందరో (1956 తరువత వచ్చిన వలస పాలకులు)తమవారిచేతిలోవున్న అధికరం తోడుతో అన్ని రకాల అనైతిక,అక్రమ విధానాలతో, దాదాగిరితో,గూండాగిరితో దోపిడీచేస్తూ తాము తెలంగాణలో వేల కోట్లలో ఆస్తులు సంపాదించుకున్నారు.అట్ల సంపాదించిన ఉద్యోగాలన్ని ,భూములన్ని,సొమ్ములన్ని,కంపెనీలన్ని,సంస్తలన్ని,ఆస్తులన్ని,సంపదలన్ని తాము ఇట్లా వ్యవసాయంలో ,ఇతర రంగాలలో నైపుణ్యం ఉండి కాలక్రమం లో సంపాదించుకున్నవని వాదిస్తూ తమసంపదకు న్యాయంగా సంపాదించుకున్నామనే ముద్రవేయించుకుందామని చూస్తున్నారు.
ఐతే బయటికిచెప్పకున్నా ,మన వాదనల్ని సమర్ధించకున్నా వాస్తవాలు అట్లా అక్రమంగా సంపాదించని వారికి(ఆంధ్ర-సీమలనుండి బయటికి రాకుండ తమ ప్రాంతంలోఉండే సంపాదించుకుంటున్నవారికి)
వీరివేషాలు బాగా తెలుసు. నిజానికి న్యాయంగా తమ ప్రాంతాల్లో ఉండి సంపాదించుకుంటున్న వారు ఈఅక్రమార్కులతో వేగలేక పోతున్నారని తెలుస్తున్నది.ఇక్కడికి వచ్చి మనల్ని ఎట్ల ముంచి,మభ్యపెట్టి,మోసం అన్యాయం చేసి సంపాదించుకుంటున్నరో అక్కడివారికి తెలియజెప్పాల్సి ఉంది.దానికొరకు టిడిఫ్ వారు ప్రచురించిన “వలస ఫాలనలో తెలంగాణ” పాకెట్ బుక్ను మరియు మనకు జరిగిన,జరుగుచున్న అన్యాయాలను వివరించగల సిడి,క్యాసెట్లను అక్కడివారికి చేరేటట్లు చూస్తే బాగుంటుంది. నాఈసలహాపై మీరంతా టిడిఫ్ కు సూచనలు చేయండి.

K K Ananth said...

ఒకవైపు ఆ.ప్ర. ప్రభుత్వం 610 జీఓను అమలుచేస్తానంటూ మరోసారి కొత్తమార్గదర్శకాలను జారీచేసింది. హైద్రబాదు నుండి తమని పొమ్మనే హక్కు ఎవరికీ లేదని రాష్త్ర ఎంజీఓల సంఘం నాయకుదు హెచ్చరిస్తున్నాడు,మరోవైపు .అటువంటివారికి మన టిఎన్ జీఓలే సమాధనాం చెప్పలి.మీరువెళ్ళిపోవడానికి ఏంచెయ్యమంటరో/ఏంచేస్తే మీరుపోతరో చెప్పండని కేసీఆర్ ఎన్ జీఓలను ప్రశ్నిస్తే శ్రీరమణ వంటి పత్రికా రచయితలు ,వెళ్ళకుంటే ఏంచేస్తారో చెప్పండని ఎదురు ప్రశ్నిస్తున్నారు.ఇటువంటివారికి మన టిజెఫ్ వాళ్ళె సమాధనం చెప్పాలి. "ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే "అంటే ఇదేకావచ్చు. సామెత ఇటువంటి వారినిచూసే పుట్టి వుంటుందని నమ్మకంగా ప్పొచ్చు.ఒకవైపు అవాకులు చెవాకులు పేలుతూ మేం సామరస్యంగా విడిపోదామంటుంటే కేసీఆర్ ఏదో అడ్డు పడుతున్నట్లు మాట్లాడ్దే పద్దతి మార్చుకోవాలంటు సూచిస్థున్నారు చేగొండి.ఇక గాదె,వసంత వంటి రాజకీయనాయకుల మాటలకు కొదవలేదు ,వాటిని ప్రచురిస్తున్న మన తెలుగు పత్రికలకు అడ్డమూలేదు.ఇక బదిలీ చేయబడిన కానిస్టేబుల్స్ కొర్టుకెక్కి స్టే తెచ్చుకున్నారు.ఇవన్ని చూస్తుంటే 610 జీఓను ప్రభుత్వం అమలు చేయలేదని తేలిపోయింది.ఏదోరకంగా తదుపరి ఎన్నికలవరకు నెట్టుకొచ్చి ఓటేయించుకుని బయట పడితే తెలంగాణను అడిగేవాడెవడు ఉండడని వాళ్ళు భావిస్తున్నట్టున్నారు.కేసీఆర్ ఎన్ జీఓలను ఒకరకంగా ప్రశ్నించారు .ఐతే వారికే ఒకవైపు మనం సలహాఇస్తూనే మరోవైపు (మరోరకంగ) తెలంగాణరాకుండ అడ్డుపడుతున్న వారినే ప్రశ్నించాల్సి ఉంది.మీరు ఇక్కడ(తెలంగాణలో) ఉండాలంటే తెలంగాణలో ఇతర రాష్ట్రాలవాళ్ళూ ఎలా తెలంగాణ వేరుకు అడ్డుపడకుండ ఉంటున్నరో అలాగే ఉండండి అభ్యంతరం లేదు.వేరైనంకకూడా ఇతర రాష్ట్రాలవారి మాదిరే ఉండండి మీ ఉదోగాలు మీరే చేసుకోండి. మాతో పాటు కలిసి తెలంగాణ వేర్పటుకొరకు ఉద్యమించడానికి కలిసిరండి.అప్పుడు మిమ్మల్ని వేరుగా చూసే ప్రస్నే ఉండదు. అడ్డుపడదల్చుకుంటే మాత్రం మాకు తెలంగాణ రాకున్న ఫర్వాలేదు కాని మీరుపొయ్యేంతవరకు మాత్రం వదిలేది లేదు అని తెగేసి చెప్పాలి.మీరు బదిలీ ఐపోతె తెలుగు తల్లి విడిపోయే భాధా తప్పుతుంది,రాష్ట్రం ముక్కలయ్యే అవసరమూ తప్పుతుంది అని కూడ వారికి ,వారికి మద్దతిస్తున్న లక్షలాదిమంది అక్కడి వాళ్ళకు స్పష్టం చెయ్యాలి. రెండింట్లో యే దో ఒకటి ఎంచుకునే అవకాశం వారికే ఇద్దాం. - Chanda ramulu